Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Dr BR Ambedkar 135th Birth Anniversary Celebrations at Tank Bund, Hyderabad.

భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in foundation stone laying and inauguration of various development works, followed by a public meeting at Pipri, Adilabad.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Bhoomi Puja for Sri Gnana Saraswati Devi Devasthanam Temple Renovation Works, Basara, Nirmal District.

తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు గారు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of AVN Lakefield Global School, Ibrahimpatnam, Ranga Reddy Dist.

విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి గారు ఇబ్రహింపట్నంలో స్థాపించిన AVN Lakefield Global School ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు.

Read More »

Hon’ble CM Sri A Revanth Reddy participated in the Inaugural Ceremony of the 13th Asian Textile Conference – ATEXCON 2026.

రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Legislators’ Sports & Cultural Meet 2026 at Ravindra Bharathi, Hyderabad.

క్రీడలు, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »
Skip to content