ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

విధానాలు

Telangana MSME Policy 2024 (Telugu)

2024లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ పాలసీ, దేశంలోనే అత్యుత్తమంగా మరియు ఆదర్శవంతంగా ఎదగడానికి వీలు కల్పించే విప్లవాత్మకంగా పాలసీగా నిలుస్తుంది. ఎంఎస్‌ఎంఈ విధానం ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడం ద్వారా SHGలను ఎంఎస్‌ఎంఈలుగా మార్చడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఈ విధానం దిగుమతుల ప్రత్యామ్నాయానికి ప్రాధాన్యతనిస్తూ దేశంలో ప్రముఖ ఎగుమతిదారుగా మన స్థానాన్ని బలపరుస్తుంది.

Telangana MSME Policy 2024 (English)

The MSME policy brought out by the Government of Telangana in the year 2024 promises to revolutionise the way MSME are facilitated to ideate, establish, successfully run and grow to become the best in the country. MSME Policy facilitates SHGs to transition from SHGs to MSMEs by providing end to end support structures. This policy also strengthens our place as leading exporter in the country with emphasis on import substitution.

Skip to content