- CM Revanth Reddy alerts Ministers, the entire State Administration, MLAs, MPs and MLCs
- The CM holds an emergency review on incessant rains in the state.
In view of the state witnessing incessant heavy to very heavy rains, Chief Minister Sri A Revanth Reddy reviewed the situation in the heavy rain affected areas. The Chief Minister spoke to the ministers – Sri Bhatti Vikramarka, Sri N Uttam Kumar Reddy, Sri Tummala Nageshwar Rao, Sri Damodara Raja Narasimha and Sri Jupalli Krishna Rao over the phone and enquired about the relief operations in the submerged areas.
The CM held a teleconference with top officials. The Chief Secretary, DGP and the top officials of State Municipal Administration, Energy, Panchayati Raj, HYDRA, and Irrigation departments have been asked to be alert in the next 24 hours.
The Chief Minister ordered district Collectors, SPs, Revenue, Irrigation and Municipal officials to conduct field visits in the flood hit habitations.
Specific instructions have been issued to all officials of the important departments to cancel their leaves and join relief and rescue operations immediately in the rain ravaged districts.
The officials of the emergency wings have also been asked to send updates on heavy rains at the field level to the CMO office from time to time. The authorities are instructed to take immediate relief measures in the flood hit areas.
The Chief Minister appealed to people not to venture out of their homes unless in an emergency. Citizens living in low lying areas are advised to be more vigilant and inform the authorities over the phone in case of emergency or any assistance required.
The CM directed the ministers, MPs, MLAs and MLCs to stay in their respective areas and take up relief operations. The Congress party workers are also requested to be on alert round the clock and contribute their services in the relief activities.
వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్
- రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష
- సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
- సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశం
- జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశం
- అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశం
- అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశం
- వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం
- అత్యవసర పనులుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించిన ముఖ్యమంత్రి రేవంత్
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశం
- 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఏం ఆదేశం