Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid foundation stones to a slew of development programmes in Kosgi in Kodangal Assembly constituency on Wednesday.
The cost of the total development works for which the foundation stones laid at one go by CM Revanth Reddy are a whooping Rs 4,369. 143 crore.
Details of Development Works:
- Foundation stone laid for Narayanpet – Kodangal Lift Irrigation Scheme at a cost of Rs.2,945 crore
- R&B guest house in Kodangal at an estimated cost of Rs.6.8 crores
- Construction of double lane roads and bridges and widening of roads across Kodangal Constituency at an estimated cost of Rs.344.5 crores
- 27.886 crores are being spent for laying roads in remote tribal areas where no BT road facility in Vikarabad district.
- A building for tribal welfare hostel with Rs.5 crores
- Permanent building for Minority Residential School at Rs.25 crores
- construction of CC roads at the cost of Rs.40 crores
- Daulatabad Junior College with Rs.7.13 crores
- Bomraspet Junior College at a cost of Rs.7.13 crores
- Mahatma Jyoti Rao Phule BC Residential School/College at Neetur Village in Daultabad mandal at a cost of Rs.25 Crores
- Construction of new veterinary college in Chandrakala village at Doultabad mandal with Rs.36 crores
- Government Engineering College at Kosgi mandal headquarter with Rs.30 crores
- Women’s degree college at Kosgi mandal head quarter (Rs.11 crores)
- Girls’ Social Welfare Residential School/Junior College at Maddur Mandal head quarter with Rs.20 Crores
- Boys’ Social Welfare Residential School/Junior College at Kodangal mandal headquarter (Rs.25 crores)
- Medical college, Nursing and Physiotherapy college and 220 bedded hospital with Rs.224.50 crores
- HLBS and R/Fs approach road works in Kodangal Constituency at a cost of Rs.213.2070 crores
- New 33/11 KV sub-station in Hasnabad village at Dudyal mandal with Rs.3.99 crores.
Honourable Chief Minister Sri A Revanth Reddy distributed bank linkage checks to women Self Help Groups in Kosgi today ( Wednesday, February 21). The Chief Minister addressed the Self Help Groups at “Aatmiya Sammelanam ” programme.
CM Revanth Reddy’s speech points.
- Government will strengthen the women Self Help Groups. Already announced the stitching of school uniforms work will be awarded to self help groups and instructed the authorities to take steps in this regard.
- Government is also contemplating providing interest-free loans to women’s groups. IKP centers will be strengthened
- Measures will be taken to provide incentives to women who engaged
in cottage industries
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో స్విచ్ ఆన్ చేసి ఒకేసారి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
- రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
- అభివృద్ది పనుల వివరాలు:
- రూ.2,945 కోట్లతో నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన
- రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బి అతిధి గృహ నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్లు,వాటి విస్తరణ,పలు బ్రిడ్జిల నిర్మాణాలకు శంకుస్థాపన
- రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు శంకుస్థాపన.
- రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనానికి భూమి పూజ
- రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనానికి శంకుస్థాపన
- రూ.40 కోట్లతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన
- రూ.7.13 కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన
- రూ.25 కోట్లతో నీటుర్ గ్రామం, దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజికి శంకుస్థాపన
- రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం,దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన
- రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన
- రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజికి శంకుస్థాపన
- రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి శంకుస్థాపన
- రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి,220 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన
- రూ.213.2070 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో హెచ్ఎల్బిఎస్ మరియు R/Fs అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన
- రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామ నూతన 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన
కోస్గిలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు
మహిళా స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
- మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం
- స్కూల్ యూనిఫామ్ ల కుట్టుపనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశాం..
- మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- ఐకేపీ సెంటర్లను మరింత బలోపేతం చేస్తాం
- కుటీర పరిశ్రమల్లో మహిళలకు ప్రోత్సాహకం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.