Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attended the CII Telangana & TDF – USA conference on Education, Skill Development and Entrepreneurial Opportunities in Hyderabad on Wednesday.
సీఐఐ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.