ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం 2005 గురించి


పౌరులకు చెంతకు సమాచారం

ప్రభుత్వ సమాచారం కోసం పౌరులు చేసుకున్న విజ్ఞప్తులకు సకాలంలో స్పందించడాన్ని సమాచార హక్కు చట్టం 2005 తప్పనిసరి చేసింది. మొదటి అప్పిలేట్ ఆథారిటీస్, పిఐఓలు తదితరాలకు సంబంధించిన వివరాల కోసం సమాచారాన్ని త్వరగా శోధించడం కోసం పౌరులకు ఒక ఆర్‌టిఐ పోర్టల్ గేట్‌వేని అందించడం కోసం వ్యక్తిగత, శిక్షణ విభాగం, వ్యక్తిగత, పౌర ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ ఇది, దీనితోపాటు భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్న వివిధ పౌర అధికార సంస్థల ద్వారా వెబ్ ద్వారా ఆర్‌టిఐకి సంబంధించిన ప్రచురిత సమాచారం/ వెల్లడించిన వివరాలను తెలుసుకోవచ్చు.

సమాచార హక్కు చట్టం లక్ష్యం

సమాచార హక్కు చట్టం మౌలిక లక్ష్యం పరులకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ పనితీరులో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ ప్రోత్సహించడం, అవినీతిని నిరోధించడం, మన ప్రజాస్వామ్యం అసలైన అర్థంలో పని చేసేలా చేయడం, అవగాహన కలిగిన పౌరులు పరిపాలనకు చెందిన సాధానాలపై ఆవశ్యకమైన నిఘాను వేసి ఉంచాలా ఉత్తమంగా సన్నద్ధులవుతారనీ, పరిపాలనలో ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండేలా చేస్తారనీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు అవగాహన కలిగేలా చేయడంలో ఈ చట్టం ఒక పెద్ద ముందడుగు.

Skip to content