Chief Minister Sri A Revanth Reddy presented awards to the winners of Marathon 2024 at Gachibowli stadium on Sunday.
CM Revanth Reddy’s speech points:
Hyderabad is supposed to emerge as a big Sport Hub. The previous government neglected sports completely and the historic city of Hyderabad could not achieve any milestones in sports.

My government is committed to promote the sports and necessary steps are being taken. Efforts are being made to encourage students to pursue sports as their life time career.
Assuring all that the government will bring past glory to the sports and Gachibowli will also be developed as a sports village.

Aiming to win medals in the next Olympic games, the government will start Young India Sports University in the next academic year. Will hire famous international coaches and provide training to the budding sports persons.
Briefed the Union Minister that government will establish sports stadiums as per international standards so that the Olympics can be held in Hyderabad. We will promote Telangana as a destination for sports in the country.

గచ్చిబౌలి స్టేడియంలో NMDC హైదరాబాద్ మారథాన్ 2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ వి. హనుమంతరావు, శాట్ ఛైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్, తదితరులు.
గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
- క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది..
- క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.
- తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం..
- క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నా..
- గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం
- ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నాం.
- అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం..
- ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపాం.
- దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం.