CM Sri Revanth Reddy Visits Sri Mahalakshmi Venkateshwara Swamy Brahmotsavam

శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి (కొడంగల్ బాలాజీ) వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.