High Court Chief Justice Sri Alok Aaradhe administered oath office to Sri Jishnu Dev Verma as Telangana Governor at Raj Bhavan. Chief Minister Sri Revanth Reddy, Union Minister Sri Kishan Reddy, Legislative Council Chairman Sri Gutta Sukhender Reddy, Deputy CM Sri Bhatti Vikramarka, State Ministers, MLAs, MLCs and high officials were present.
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ గా శ్రీ జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ అలోక్ ఆరాధే. హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఉన్నతాధికారులు.