Skip to main content
Telangana Logo

Search Results

The Govt. of Telangana signs an MoU with MEIL

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తో సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Read More »

CapitaLand Announces ₹450 Crore Investment for a new IT park in Hyderabad

హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్‌ ముందుకొచ్చింది.

Read More »
Skip to content