
CM appealed to Union Minister to sanction 20 lakh houses under PMAY (Urban) 2.0 to the Telangana Govt.
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి విజ్ఞప్తి చేశారు.