
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Launch of Samakhya Chamber of Commerce (SCC) ‘Samakhya 2026 Global Business Meet’ at HITEX, Hyd.
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. కొత్త తరాన్ని అభివృద్ధివైపు నడిపించాలన్న ఆలోచనలతో పనిచేస్తోందంటూ సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ను ఈ సందర్భంగా అభినందించారు.




